ధోఫార్‌లో పోలీస్ ఏవియేషన్ రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్..!!

- March 27, 2026 , by Maagulf
ధోఫార్‌లో పోలీస్ ఏవియేషన్ రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్..!!

సలాలా: ధోఫార్ గవర్నరేట్‌లోని వాడి మాతమ్‌లో ఒక పౌరుడి వాహనం కొట్టుకుపోయిన ఘటన చోటుచేసుకుంది.  పోలీస్ ఏవియేషన్ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి అతడిని విజయవంతంగా సురక్షిత ప్రాంతానికి తరలించింది.  

అలాగే, అల్ సినావ్ విలాయత్ నుండి ఒక చిన్నారి, ఒక వృద్ధుడితో సహా ఇద్దరు పౌరులను రక్షించి, అవసరమైన వైద్య సంరక్షణ కోసం ఇబ్రా రెఫరెన్స్ ఆసుపత్రికి తరలించినట్లు రాయల్ ఒమాన్ పోలీస్ ఎయిర్ వింగ్ వెల్లడించింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com