పాఠశాలల పనివేళలను ప్రకటించిన ఖతార్ విద్యా మంత్రిత్వ శాఖ..!!
- March 29, 2026
దోహాః ఖతార్ లో కిండర్గార్టెన్లు మరియు ప్రభుత్వ పాఠశాలల కోసం ఆమోదించిన పనివేళలను విద్యా మరియు ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ (MoEHE) ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియా పోస్ట్ లో ఒక ప్రకటన షేర్ చేసింది.
ఆ సమయాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
కిండర్ గార్టెన్: ఉదయం 7:00 – మధ్యాహ్నం 12:30
ప్రైమరీ స్కూల్: ఉదయం 7:00 – మధ్యాహ్నం 12:45
ప్రిపరేటరీ స్కూల్: ఉదయం 7:00 – మధ్యాహ్నం 1:30
సెకండరీ స్కూల్: ఉదయం 7:00 – మధ్యాహ్నం 1:30
ప్రైవేట్ పాఠశాలలు తమతమ విద్యా విధానాలకు అనుగుణంగా, ఆయా పాఠశాలల పనివేళల వివరాలను తల్లిదండ్రులకు తెలియజేస్తాయని కూడా విద్యా మరియు ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- నమో భారత్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్..
- దీపావళి టపాసుల పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
- కువైట్‌లో జంతువులను బహిరంగ ప్రదేశాల్లో వదిలేస్తే చర్యలు..
- ఒమన్‌లో ఆ ఫ్యాక్టరీపై పర్యావరణ శాఖ చర్యలు..!!
- యూఏఈలో 30, 40 ఏళ్ల వయసులో ఉన్నవారికి గుండె జబ్బుల ముప్పు..!!
- బహ్రెయిన్‌లో దాడులను ప్రోత్సహించే పోస్టులు.. 10 ఏళ్ల జైలుశిక్ష..!!
- ఖతార్‌లో గన్ లైసెన్స్‌దారులకు కీలక హెచ్చరిక..!!
- శాశ్వత శాంతికి రెండు దేశాల పరిష్కారమే మార్గం: సౌదీ
- అక్టోబర్ నెలకు UAE ఇంధన ధరలు ప్రకటింపు
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి







