డ్రోన్ల వాడకాన్ని పూర్తిగా నిషేధించిన బహ్రెయిన్..!!
- March 29, 2026
మనామా: జాతీయ భద్రతను దృష్టి పెట్టుకొని డ్రోన్ల వాడకంపై పూర్తిగా నిషేధం విధించినట్లు బహ్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ప్రస్తుతం కొనసాగుతున్న భద్రతా పరిస్థితులు మరియు రాజ్యంపై ఇటీవల జరిగిన శత్రుపూరిత చర్యల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది.
నిషేధాన్ని ఉల్లంఘించిన ఏ డ్రోన్నైనా వెంటనే అడ్డుకుని, ధ్వంసం చేస్తామన్నారు. అలాగే నిషేధాన్ని ఉల్లంఘించినట్లు తేలిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా అది హెచ్చరించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఈ నిషేధం అమలులో ఉంటుందని తెలిపారు. ప్రస్తుత పరిస్థితులలో ప్రజల భద్రతను మరియు జాతీయ భద్రతను కాపాడటానికి ఈ చర్య అవసరమని బహ్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- నమో భారత్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్..
- దీపావళి టపాసుల పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
- కువైట్‌లో జంతువులను బహిరంగ ప్రదేశాల్లో వదిలేస్తే చర్యలు..
- ఒమన్‌లో ఆ ఫ్యాక్టరీపై పర్యావరణ శాఖ చర్యలు..!!
- యూఏఈలో 30, 40 ఏళ్ల వయసులో ఉన్నవారికి గుండె జబ్బుల ముప్పు..!!
- బహ్రెయిన్‌లో దాడులను ప్రోత్సహించే పోస్టులు.. 10 ఏళ్ల జైలుశిక్ష..!!
- ఖతార్‌లో గన్ లైసెన్స్‌దారులకు కీలక హెచ్చరిక..!!
- శాశ్వత శాంతికి రెండు దేశాల పరిష్కారమే మార్గం: సౌదీ
- అక్టోబర్ నెలకు UAE ఇంధన ధరలు ప్రకటింపు
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి







