ఒమన్‌లో 404 మందిని రక్షించిన రెస్క్యూ టీమ్స్..!!
- March 29, 2026
మస్కట్: ఒమన్ లో భారీ వర్షాల కారణంగా అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. పలు ప్రాంతాల్లో వరదలు పోటెత్తాయి. ఈ సందర్భంగా మొత్తం 44 వైమానిక అత్యవసర రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహించినట్లు జాతీయ అత్యవసర నిర్వహణ కమిటీ తెలిపింది.
వీటిలో రాయల్ ఒమన్ పోలీస్ ఎయిర్ వింగ్ ద్వారా 38, రాయల్ ఎయిర్ ఫోర్స్ ఆఫ్ ఒమన్ ద్వారా 6 ఉన్నాయని, మొత్తంగా 58 రెస్క్యూ ఆపరేషన్లు మరియు 6 ఎమర్జెన్సీ మెడికల్ తరలింపులు నిర్వహించినట్లు పేర్కొన్నది.
సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ అథారిటీ 254 రిపోర్డులకు స్పందించాయని, ఈ సమయంలో 404 మందిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు పేర్కొంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల మధ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని జాతీయ అత్యవసర నిర్వహణ కమిటీ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు







