ఖతార్ లో పాస్‌పోర్ట్ డైరెక్టరేట్‌కు చెందిన 11 సేవా కేంద్రాలు, పని వేళలు..!!
- March 30, 2026
దోహా: ఖతార్ వ్యాప్తంగా ఉన్న పాస్‌పోర్ట్‌ల సాధారణ డైరెక్టరేట్‌కు చెందిన 11 సేవా కేంద్రాల స్థానాలు, అక్కడ లభించే సేవలు మరియు పని వేళలను అంతర్గత మంత్రిత్వ శాఖ (MoI) ప్రకటించింది. ప్రతి కేంద్రంలో అందుబాటులో ఉన్న సేవలను వివరిస్తూ, మంత్రిత్వ శాఖ తన అధికారిక సోషల్ మీడియా వేదికల ద్వారా ఈ వివరాలను పంచుకుంది.
ప్రధాన సేవా కేంద్రాలు మరియు వివరాలు:
HMC సేవా కేంద్రం
సేవలు: పాస్‌పోర్ట్‌లు, వేలిముద్రల నమోదు, ట్రాఫిక్ మరియు మానవీయ సేవలు
పని వేళలు: ఉదయం 7:00 – మధ్యాహ్నం 12:30 వరకు
సంప్రదించాల్సిన నంబర్: 2350377</p>
ది పెర్ల్ సేవా కేంద్రం
సేవలు: పాస్‌పోర్ట్‌లు, వేలిముద్రల నమోదు, ప్రభుత్వ సేవల సముదాయ సేవలు
పని వేళలు:ఉదయం 7:30 – మధ్యాహ్నం 12:30 వరకు
సంప్రదించాల్సిన నంబర్: 2340400 / 2340444
సోఖ్ వాఖిఫ్ (Souq Waqif) సేవా కేంద్రం
సేవలు: పాస్‌పోర్ట్‌లు, ట్రాఫిక్ సేవలు
పని వేళలు: ఉదయం 8:00 – మధ్యాహ్నం 12:30 వరకు
సంప్రదించాల్సిన నంబర్:2340608
అల్ ఖోర్ సేవా కేంద్రం
సేవలు:పాస్‌పోర్ట్‌లు, వేలిముద్రల నమోదు, ట్రాఫిక్, ప్రభుత్వ సేవల సముదాయ సేవలు, ఖతారీ పాస్‌పోర్ట్‌ల సేవలు
పని వేళలు:ఉదయం 7:00 – మధ్యాహ్నం 12:30 వరకు
సంప్రదించాల్సిన నంబర్:351299
అల్ షమాల్ సేవల కేంద్రం
సేవలు: పాస్‌పోర్ట్‌లు, వేలిముద్రలు, ట్రాఫిక్, ప్రభుత్వ సేవల సముదాయం
పని వేళలు: ఉదయం 7:00 – మధ్యాహ్నం 12:30 వరకు
సంప్రదించాల్సిన నంబర్:2351900
ఉమ్ సలాల్ సేవల కేంద్రం
సేవలు:పాస్‌పోర్ట్‌లు, వేలిముద్రలు, ట్రాఫిక్
పని వేళలు:ఉదయం 7:00 – మధ్యాహ్నం 12:30 వరకు
సంప్రదించాల్సిన నంబర్: 2351842
వక్రా సేవల కేంద్రం
సేవలు: పాస్‌పోర్ట్‌లు, వేలిముద్రలు, ట్రాఫిక్, ప్రభుత్వ సేవల సముదాయం
పని వేళలు: ఉదయం 7:00 – మధ్యాహ్నం 12:30 వరకు
సంప్రదించాల్సిన నంబర్:2351055
ఉమ్ సెనీమ్ సేవల కేంద్రం
సేవలు: పాస్‌పోర్ట్‌లు
పని వేళలు: ఉదయం 7:00 – మధ్యాహ్నం 12:30 వరకు
సంప్రదించాల్సిన నంబర్:2351151
రయ్యాన్ సేవల కేంద్రం
సేవలు: పాస్‌పోర్ట్‌లు, వేలిముద్రలు, ట్రాఫిక్, ప్రభుత్వ సేవల సముదాయం
పని వేళలు: ఉదయం 7:00 – మధ్యాహ్నం 12:30 వరకు
సంప్రదించాల్సిన నంబర్: 2350333
షహానియా సేవల కేంద్రం
సేవలు: పాస్‌పోర్ట్‌లు, వేలిముద్రలు, ట్రాఫిక్
పని వేళలు: ఉదయం 7:00 – మధ్యాహ్నం 12:30 వరకు
సంప్రదించాల్సిన నంబర్: 2352888
మెసైమీర్ సేవల కేంద్రం
సేవలు: పాస్‌పోర్ట్‌లు, వేలిముద్రలు, ట్రాఫిక్
పని వేళలు: ఉదయం 7:00 – మధ్యాహ్నం 12:30
సంప్రదించాల్సిన నంబర్ : 2350888
తాజా వార్తలు
- అబుదాబి సముద్ర జలాల్లో అరుదైన డాల్ఫిన్ల సందడి..!!
- నిర్మాణ రంగంపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ కీలక సిఫార్సులు..!!
- యుద్ధం ఆపాలంటే అమెరికాకు 7 షరతులు పెట్టిన ఇరాన్
- బహ్రెయిన్‌లో ‘వికసిత్ భారత్ రన్’..!!
- కువైట్‌లో 40 శాతానికి పైగా బ్రెస్ట్ క్యాన్సర్ బాధితులు..!!
- హౌతీ బాలిస్టిక్ క్షిపణిని అడ్డుకున్న సౌదీ రక్షణ వ్యవస్థలు..!!
- రియాద్‌లో సాటా ఆధ్వర్యంలో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం–TBD సీజన్ 5 విజయవంతం
- గ్లోబల్ విలేజ్ ఆఫర్ల పేరుతో మోసాలు.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- నీటి పొదుపు పద్ధతులతో వరి సాగు.. దిగుబడులు పెంచుకోవచ్చు: పెద్దపల్లి కలెక్టర్
- ఏవియేషన్ రంగంలో తెలంగాణ విద్యార్థులకు కొత్త బాటలు