మోదీ రాక సందర్భం 7న లుంబినీ పార్క్‌, ఎన్టీఆర్‌ గార్డెన్‌లు మూసివేత

- August 04, 2016 , by Maagulf
మోదీ రాక సందర్భం 7న  లుంబినీ పార్క్‌, ఎన్టీఆర్‌ గార్డెన్‌లు మూసివేత

ఈనెల 7న హైదరాబాద్ లో​ని లుంబినీ పార్క్‌, ఎన్టీఆర్‌ గార్డెన్‌లను మూసివేయాలని అధికారులు నిర్ణయించారు. ప్రధాని మోదీ రాక సందర్భంగా భద్రతా కారణాల రీత్యా వీటిని మూసివేస్తున్నట్లు ప్రకటించారు. 7న హైదరాబాద్‌కు రానున్న మోదీ ఎల్బీ స్టేడియంలో జరిగే భాజపా కార్యకర్తల సమావేశంలో పాల్గొననున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com