రియో ఒలంపిక్స్ నేడే ప్రారంభo...
- August 04, 2016
శుక్రవారం నుంచి ప్రారంభమవుతోంది. ఈ నెల 21 వరకు జరిగే ఈ క్రీడా మహా సంగ్రామంలో మొత్తం 206 దేశాలనుంచి 10,500 మంది అథ్లెట్లు పాల్గొంటున్నారు. 42 క్రీడాంశాలకు 37 వేదికలను సిద్ధం చేశారు. భారత్ 15 క్రీడాంశాల్లో పోటీ పడనుంది. చారిత్రక మరకానా స్టేడియంలో ఘనంగా ప్రారంభోత్సవ వేడుకలు జరగనున్నాయి.
భారత కాలమానం ప్రకారం..శనివారం తెల్లవారుజామున నాలుగున్నర గంటలనుంచి స్టార్ స్పోర్ట్స్ లో ఈ వేడుకలు ప్రత్యక్ష ప్రసారం జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. ఫుట్ బాల్ దిగ్గజం పీలే ఒలంపిక్ క్రీడా జ్యోతిని వెలిగిస్తాడు. బ్రెజిల్ గాయకులు పాడే పాటలతోబాటు పాపులర్ సింగర్ డెబొరా కోల్కర్ నేతృత్వంలో సుమారు 6 వేలమందితో స్పెషల్ డ్యాన్స్ కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. అటు-ప్రారంభానికి ముందే భారత ఆర్సరీ జట్టు బరిలోకి దిగనుంది.
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్పోర్ట్కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







