వాహన రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేసిన ప్రభుత్వం
- April 10, 2026
హైదరాబాద్: తెలంగాణలో వాహన రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రభుత్వం మరింత సులభతరం చేసింది. ఇకపై 'వాహన్' పోర్టల్ ద్వారా వాహనం కొనుగోలు చేసిన డీలర్ వద్దే రిజిస్ట్రేషన్ పూర్తి చేసే విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది.ఈ క్రమంలో సుమారు 1,000 మంది డీలర్లకు శిక్షణ అందించారు. ఇప్పటికే 671 మంది డీలర్లు రిజిస్ట్రేషన్‌కు అనుమతి పొందగా, దాదాపు 33,000 తాత్కాలిక రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు జారీ అయ్యాయి. శనివారం నుంచి శాశ్వత రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ల జారీ కూడా ప్రారంభం కానుంది. దీంతో వాహనదారులు ఇక ఆర్టీఏ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా సౌకర్యవంతంగా సేవలు పొందగలరు.
తాజా వార్తలు
- కువైట్‌లో జంతువులను బహిరంగ ప్రదేశాల్లో వదిలేస్తే చర్యలు..
- ఒమన్‌లో ఆ ఫ్యాక్టరీపై పర్యావరణ శాఖ చర్యలు..!!
- యూఏఈలో 30, 40 ఏళ్ల వయసులో ఉన్నవారికి గుండె జబ్బుల ముప్పు..!!
- బహ్రెయిన్‌లో దాడులను ప్రోత్సహించే పోస్టులు.. 10 ఏళ్ల జైలుశిక్ష..!!
- ఖతార్‌లో గన్ లైసెన్స్‌దారులకు కీలక హెచ్చరిక..!!
- శాశ్వత శాంతికి రెండు దేశాల పరిష్కారమే మార్గం: సౌదీ
- అక్టోబర్ నెలకు UAE ఇంధన ధరలు ప్రకటింపు
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!







