చంద్రబాబు నాయుడు రెండో రోజు దిల్లీ పర్యటన ...

- August 04, 2016 , by Maagulf
చంద్రబాబు నాయుడు రెండో రోజు దిల్లీ పర్యటన ...

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండో రోజు దిల్లీ పర్యటన కొనసాగుతోంది. ప్రముఖులను కలిసి కృష్ణాపుష్కరాలకు ఆహ్వానిస్తున్నారు. శుక్రవారం ఉదయం ఏపీ భవన్‌లో తెదేపా ఎంపీలతో సమావేశమయ్యారు. కాసేపట్లో కేంద్రమంత్రి జవదేకర్‌తో భేటీ కానున్నారు. ఉదయం 10.30గంటలకు లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రామహాజన్‌, 11 గంటలకు ప్రధాని నరేంద్రమోదీతో చంద్రబాబు భేటీ కానున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com