రివ్యూ : శ్రీరస్తు శుభమస్తు

- August 04, 2016 , by Maagulf
రివ్యూ : శ్రీరస్తు శుభమస్తు

టైటిల్ : శ్రీరస్తు శుభమస్తు (2016)
స్టార్ కాస్ట్ :
అల్లు శిరీష్‌, లావణ్య త్రిపాఠి
డైరెక్టర్ :
పరశురామ్‌
ప్రొడ్యూసర్స్ :
అల్లు అరవింద్‌
మ్యూజిక్ :
థమన్‌
విడుదల తేది : 05 ఆగస్టు, 2016
'గౌరవం'తో ఎంట్రీ ఇచ్చినశిరీష్ మెగా గౌరవం నిలబెట్టలేకపోయాడు. 'కొత్తజంట'తో చేసిన ప్రయత్నం ఫలించలేదు. తాజాగా, "శ్రీరస్తు శుభమస్తు"తో మెగా గౌరవాన్ని నిలబెట్టేందుకు రెడీ అయ్యాడు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కిన చిత్రమిది. సోలో, ఆంజనేయులు సినిమాల డైరెక్టర్ పరశురాం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శిరీష్ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటించింది. థమన్ స్వరాలందించాడు. ఫస్ట్ టైమ్ అల్లు శిరీష్ సినిమా మెగా సినిమా రేంజ్ ని తలపిస్తోంది. రిలీజ్ కి ముందే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొంది. ఈరోజు (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకొచ్చిన శ్రీరస్తు శుభస్తు ప్రేక్షలను ఏ మేరకు ఆకట్టుకొంది. వివిధ వెబ్ సైట్స్ ఈ సినిమాకి ఇచ్చిన రేటింగ్స్ ఏ రేంజ్ లో ఉన్నాయో ఓ లుక్కేదాం పదండీ..
ఈ సినిమా రివ్యూ వచ్చే సరికి ఇంకాస్త టైం పట్టేలా ఉంది. ఈలోపు ఈ చిత్ర విశేషాలపై ఓ లుక్కేద్దాం పదండీ..
ప్రివ్యూ :
* స్ర్కీన్‌ప్లే బేస్‌డ్ స్టోరీగా దర్శకుడు పరశురాం డీల్ చేసిన విధానం ఆకట్టుకుంటుందట.
* శ్రీరస్తు శుభమస్తు కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీగా తెరకెక్కింది.
* ఎమోషనల్, ఫ్యామిలీ డ్రామాకు బాగా చోటుండే ఛాన్స్ ఉందట
* లావణ్య త్రిపాఠి మంచి ఫాంలో ఉంది.
* ఇది శ్రీరస్టు శుభమస్తుకి కలిసొచ్చే అంశం.
* ఇప్పటికే సినిమాపై పాజిటివ్ రావడం ప్లస్ పాయింట్
మరి.. ఈసారైనా అల్లు శిరీష్ మెగా గౌరవం నిలబెడతాడా.. ? అన్నది మరికొద్ది గంటల్లో తేలనుంది. లవ్ అప్ డేట్స్, పూర్తి రివ్యూ కోసం క్లిక్ చేస్తూనే ఉండండి .. మీ తెలుగు మూవీస్ డాట్ కామ్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com