సిబ్బందిని పరామర్శించిన KNG చీఫ్..!!
- April 11, 2026
కువైట్: కువైట్ నేషనల్ గార్డ్ (KNG) చీఫ్ షేక్ ముబారక్ హుమూద్ అల్-జాబెర్ అల్-సబాహ్.. డ్రోన్ల దాడిలో గాయపడ్డ పలువురు సిబ్బందిని శుక్రవారం జాబెర్ అల్-అహ్మద్ ఆసుపత్రిలో పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. తమ జాతీయ విధిని నిర్వర్తించడంలో వారి ధైర్యాన్ని, అంకితభావాన్ని ఆయన ప్రశంసించారు.
దేశ భద్రతను, ప్రాదేశిక సమగ్రతను కాపాడటానికి నేషనల్ గార్డ్ సిబ్బంది అత్యంత సమర్థవంతంగా, సంసిద్ధతతో తమ విధులను నిర్వర్తిస్తూనే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని షేక్ ముబారక్ ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..
- తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్
- పాకిస్థాన్ చేరుకున్న ఇరాన్ నేతలు..శాంతి చర్చలకు సర్వం సిద్ధం
- ధోఫర్ మున్సిపాలిటీలో ఆన్లైన్ లో అనుమతులు..!!
- రిమోట్ యాక్సెస్ యాప్ల పై హెచ్చరించిన అబుదాబి పోలీసులు..!!
- బహ్రెయిన్ లో విమాన రాకపోకలు పునఃప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు..అలెర్ట్ జారీ..!!
- సిబ్బందిని పరామర్శించిన KNG చీఫ్..!!
- దోహాలో ఖతార్-భారత్ మధ్య ఇంధన చర్చలు..!!
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..









