ఏప్రిల్ 14 నుండి తెరుచుకోనున్న BAPS హిందూ మందిర్..!!
- April 12, 2026
యూఏఈః మిడిలీస్టులో ఉద్రిక్తతల కారణంగా తాత్కాలికంగా మూసివేసిన అబుదాబిలోని బాప్స్ హిందూ మందిరం.. ఏప్రిల్ 14 నుండి ప్రజల సందర్శనార్థం తెరుచుకోనున్నది. ఈ మేరకు ఆలయ నిర్వాహకులు ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో తెలిపారు. అయితే http://Mandir.ae/visitద్వారా లేదా బాప్స్ మందిర్ యాప్ ద్వారా ముందుగానే భక్తులు తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించింది.
40 రోజుల యుద్ధం తర్వాత యూఏఈ గగనతలం వైమానిక ముప్పుల నుండి విముక్తి పొందిందని ఏప్రిల్ 9న యూఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 11న దుబాయ్‌లోని గురు నానక్ దర్బార్ మరియు హిందూ దేవాలయం భక్తుల కోసం తెరుచుకున్నాయి. అయితే, భద్రతా మార్గదర్శకాలను పాటించాలని భక్తులను కోరాయి.
తాజా వార్తలు
- ఒమన్ చమురు ఉత్పత్తి సామర్థ్యం పెంపు..!!
- రుణగ్రహీతల పై ట్రావెల్ బ్యాన్ పునరుద్ధరణపై బహ్రెయిన్ క్లారిటీ..!!
- 'లక్కీ డే' డ్రా విజేతలను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- 93 వయలేషన్స్ నమోదు చేసిన వాణిజ్య మంత్రిత్వ శాఖ..!!
- సౌదీ అరేబియాలో 7,392 మంది పై బహిష్కరణ వేటు..!!
- ఏప్రిల్ 14 నుండి తెరుచుకోనున్న BAPS హిందూ మందిర్..!!
- అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం..
- కువైట్‌లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్‌కు నారా భువనేశ్వరి పిలుపు









