'లక్కీ డే' డ్రా విజేతలను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- April 12, 2026
యూఏఈః యూఏఈ లాటరీ కొత్తగా ప్రవేశపెట్టిన.. వారానికి రెండుసార్లు జరిగే 'Lucky Day' ఫలితాలను ప్రకటించింది.
విజేత సంఖ్యలు ఇవి:
డేస్(Days): 26, 13, 18, 6, 4 మరియు 11
లక్కీ మంత్ (Lucky Month): 11
లక్కీ ఛాన్స్ (Lucky Chance) విజేతలు:
లక్కీ ఛాన్స్ విభాగం కింద ముగ్గురు ప్లేయర్లు ఒక్కొక్కరు Dh50,000 చొప్పున గెలుచుకున్నారు. విజేత IDలు:
CC5356810
AP1415003
BF3032893
'లక్కీ డే (Lucky Day)' గేమ్ ఇప్పుడు ప్రతి బుధవారం మరియు శనివారం నిర్వహించబడుతోంది. కొత్త ఫార్మట్ లో విజేతలు Dh30 మిలియన్ల జాక్‌పాట్ మరియు Dh5 మిలియన్ల ద్వితీయ బహుమతితో సహా బహుమతులు గెలుచుకోవడానికి ప్లేయర్లకు మరిన్ని అవకాశాలు లభించనున్నాయి.
తాజా వార్తలు
- UNGAలో జైశంకర్ వరుస భేటీలు.. AI, అంతరిక్షం, UNSC సంస్కరణల పై చర్చలు
- సౌదీలో తెలుగు ప్రవాసులది ప్రత్యేక ఉత్సాహం..భారత రాయబారి విపుల్
- ఖైరతాబాద్ బడా గణేష్‌ను దర్శించుకున్న డీజీపీ సీవీ ఆనంద్
- భారత్–ఖతార్ సంబంధాల బలోపేతం పై చర్చలు
- 120 మంది కార్మికులకు ఎండ నుంచి రక్షణ పై దుబాయ్ పోలీసుల అవగాహన
- ‘ఇరాన్ ఎప్పటికీ తలవంచదు’..ఐరాసలో అధ్యక్షుడు పెజెష్కియన్
- షేక్ అహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మృతికి సంతాపాలు
- 28న మదురైలో ‘మేనమామ బంగారు ఉంగరం పథకం’ ప్రారంభం
- సీఎం రేవంత్ కి కవిత నెల రోజుల డెడ్‌లైన్
- ‘ఇంటి వద్దకే మీ సేవ’ సర్వీసులు.. ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు..







