15 ఏళ్ల ప్రవాస బాలిక ఆచూకీ లభ్యం..!!
- April 12, 2026
మస్కట్: ఒమన్ లో కనిపించకుండా పోయిన ప్రవాస బాలికను క్షేమంగా గుర్తించినట్లు రాయల్ ఒమన్ పోలీసులు (ROP) వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి చట్టపరమైన ప్రక్రియలు ప్రస్తుతం పూర్తి చేస్తున్నట్లు తెలిపారు.
అంతకుముందు, విలాయత్ బౌషర్ పరిధిలోని అల్-ఘుబ్రా ప్రాంతంలో ఉన్న తన నివాసం నుండి బయటకు వెళ్లిన 15 ఏళ్ల షిరీన్ మహమూద్ షాబాన్ యాహ్యా తిరిగి రాలేదు. దీంతో బాలిక పేరెంట్స్ రాయల్ ఒమన్ పోలీసులను ఆశ్రయించారు. ఈ క్రమంలో తప్పిపోయిన బాలిక ఆచూకీని కనుగొనడంలో సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- యూఏఈలో కాలర్ ఐడి స్పూఫింగ్ స్కామ్ పై నిపుణుల వార్న్..!!
- ఇండియన్ ఎంబసీ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్..!!
- సౌదీలో సెల్ఫ్ డ్రైవింగ్ వెహికల్స్ కు కొత్త ట్రాఫిక్ రూల్స్..!!
- రక్తదానం..ప్రాణాలను కాపాడే ఒక మానవతా చర్య..!!
- ఖతార్‌లోని 54 ప్రభుత్వ పాఠశాలల్లో మానసిక ఆరోగ్యంపై ప్రచారం..!!
- నాటోతో బహ్రెయిన్ చర్చలు..కీలక అంశాల పై సమీక్ష..!!
- ఇరాన్‌కు నిధుల బదిలీ ఆరోపణలను యూఏఈ ఖండించింది
- వైరల్ అవుతున్న ఉద్యోగాల భర్తీ షెడ్యూల్‌పై APPSC ఘాటు స్పందన
- ఒమాన్ సుల్తానేట్కు భారత రాయబారిగా నియమితులైన ప్రశాంత్ పిసే
- భారతీయులున్న నౌకల పై దాడులు సరికాదు-రూబియోతో కేంద్ర మంత్రి జైశంకర్









