ఇండియన్ ఎంబసీ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్..!!
- June 13, 2026
కువైట్: ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం 'బ్లడ్ డోనర్స్ కేరళ' (BDK) మరియు 'ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ డాక్టర్స్' (FID) సహకారంతో అదాన్ హాస్పిటల్ లో రక్తదాన శిబిరాన్ని నిర్వహించింది.
కువైట్‌లోని భారత రాయబారి పరమిత త్రిపాఠి మరియు అల్ అహ్మదీ గవర్నరేట్ గవర్నర్ షేక్ హమూద్ జాబర్ అల్-అహ్మద్ అల్-సబా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి, స్వయంగా రక్తదానం చేసి, ఈ మానవతా కార్యక్రమానికి తన మద్దతును తెలియజేశారు.
ఈ రక్తదాన కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. 500 మందికి పైగా ప్రజలు బ్లడ్ డొనేషన్ చేసేందుకు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. వీరిలో 200 మందికి పైగా రక్తదానం చేశారు. ఇది భారత్ మరియు కువైట్ మధ్య ప్రజల మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలను బలోపేతం చేయడమే కాకుండా, ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు భారతీయ సమాజం అందిస్తున్న నిరంతర సహకారాన్ని చాటిచెప్పిందని వక్తలు ప్రశంసలు కురిపించారు.
తాజా వార్తలు
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE
- ఉగ్రవాద నిరోధంలో రాజీ లేదన్న భారత్..అమెరికాకు జైశంకర్ వార్నింగ్..!
- వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమం
- మధ్య ఆసియాతో దక్షిణ భారతదేశ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!
- కువైట్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలన్నీ ‘సహేల్’ యాప్‌లోకి..!!







