ప్రైవేట్ పాఠశాలల్లో ఉద్యోగ కోతలు..!!

- April 15, 2026 , by Maagulf
ప్రైవేట్ పాఠశాలల్లో ఉద్యోగ కోతలు..!!

మనామా:  ప్రైవేట్ విద్యాసంస్థలు ఉద్యోగులను తొలగించాలని యోచిస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. దీంతో తాము జోక్యం చేసుకున్నట్లు కార్మిక మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. మంత్రిత్వ శాఖ ప్రకారం.. సంబంధిత సంస్థతో పలు సమావేశాలు నిర్వహించింది. జాతీయ ఉద్యోగుల భద్రతను కాపాడే లక్ష్యంతో ఒక ప్రాథమిక ఒప్పందం కుదిరిందని తెలిపారు. అంగీకరించిన ఈ పరిష్కారాలకు సంబంధించిన మరిన్ని వివరాలను రాబోయే రోజుల్లో ఖరారు చేస్తామని మంత్రిత్వ శాఖ తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com