అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- April 20, 2026
యూఏఈ: వాహనదారులు సులభంగా గుర్తించడానికి వీలుగా అబుదాబి నాలుగు దర్బ్ టోల్ గేట్లకు కొత్త పేర్లను పెట్టారు. ప్రతి టోల్ గేట్ పేరును దాని వాస్తవ స్థానంతో మరింతగా అనుసంధానించే ప్రయత్నాలలో భాగంగా ఈ మార్పులు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇది డ్రైవర్లు మార్గాలను త్వరగా గుర్తించడానికి మరియు రహదారి నెట్‌వర్క్‌లో మరింత సులభంగా ప్రయాణించడానికి సహాయపడుతుందన్నారు.
పేరు మార్చిన నాలుగు టోల్ గేట్లు ఇవే:
- అల్ మఖ్తా బ్రిడ్జిపై ఉన్న అల్ మఖ్తా టోల్ గేట్
- ముసఫా బ్రిడ్జిపై ఉన్న రబ్దాన్ టోల్ గేట్
- షేక్ జాయెద్ బ్రిడ్జిపై ఉన్న సాస్ అల్ నఖల్ టోల్ గేట్
- షేక్ ఖలీఫా బ్రిడ్జిపై ఉన్న అల్ సాదియత్ టోల్ గేట్
ఇటీవల, దుబాయ్ మరియు అబుదాబి మధ్య ప్రయాణించే డ్రైవర్లు E11 హైవే వెంబడి కొత్త దర్బ్ టోల్ గేట్లను గుర్తించారు. దీంతో అబుదాబి స్మార్ట్ టోల్ వ్యవస్థను విస్తరిస్తున్నారా అనే ప్రశ్నలు నివాసితులలో తలెత్తాయి. దీంతో ఈ గేట్ల ఏర్పాటుపై ఈ మేరకు క్యూమొబిలిటీని క్లారిటీ ఇచ్చింది.
తాజా వార్తలు
- Dubai Media Council announces return of Dubai International Film Festival
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్‌లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్‌లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!
- కువైట్ హవల్లీలో భద్రతా తనిఖీలు..122 మంది అరెస్ట్..!!
- JEE మెయిన్ 2027 షెడ్యూల్ విడుదల
- ఒమన్–బోట్స్వానా మధ్య కీలక ఒప్పందాలు..!!
- సౌదీ పోర్టుల్లో భారీగా పెరిగిన కంటైనర్ రవాణా..!!
- 14% వృద్ధి నమోదు చేసిన యూఏఈ బీమా రంగం..!!
- ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపిన ద్రౌపది ముర్ము, అమిత్ షా, రాహుల్ గాంధీ







