ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- April 20, 2026
రియాద్: : సౌదీ ఇంధన శాఖ మంత్రి ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ సల్మాన్ తో రియాద్‌లో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఇంధన రంగంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించే మార్గాలపై వారు దృష్టి సారించారు. ఇంధన భద్రతకు మరియు ఇంధన సరఫరాల స్థిరత్వానికి మద్దతు ఇచ్చే ప్రయత్నాలకు వారి చర్చల్లో అత్యంత ప్రాధాన్యత అంశంగా నిలిచిందన్నారు అధికారులు.
అదే విధంగా, రియాద్‌లోని మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయంలో అజిత్ దోవల్‌తో విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ చర్చలు జరిపారు. ఉమ్మడి సహకారానికి సంబంధించిన అంశాలపై వారు సమీక్షించారు. మిడిలీస్టులోని తాజా పరిణామాలపై కూడా వారు చర్చించారు.
తాజా వార్తలు
- షేక్ జాయెద్ గ్రాండ్ మసీద్ సందర్శనకు కొత్త ప్రవేశ రుసుము
- మహనీయుల పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్‌లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్‌లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!
- కువైట్ హవల్లీలో భద్రతా తనిఖీలు..122 మంది అరెస్ట్..!!
- JEE మెయిన్ 2027 షెడ్యూల్ విడుదల
- ఒమన్–బోట్స్వానా మధ్య కీలక ఒప్పందాలు..!!
- సౌదీ పోర్టుల్లో భారీగా పెరిగిన కంటైనర్ రవాణా..!!
- 14% వృద్ధి నమోదు చేసిన యూఏఈ బీమా రంగం..!!







