యూఏఈ–ఒమన్ హఫీత్ రైల్ ప్రాజెక్ట్ 40% పూర్తి..!!
- April 22, 2026
యూఏఈ: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మరియు ఒమన్‌లను కలిపే హఫీత్ రైల్ ప్రాజెక్ట్ 40% పూర్తయింది. ఇది ప్రాంతీయ రవాణా అభివృద్ధిలో ఒక ప్రధాన మైలురాయిగా నిల్వనుంది. ఎతిహాద్ రైల్, ఒమన్ రైల్ మరియు ముబడాలా ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీల సంయుక్త భాగస్వామ్యంతో రూపొందుతున్న ఈ రైల్వే ప్రాజెక్టు, పూర్తిగా పూర్తయ్యాక సుమారు 238 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంటుంది. జెబెల్ హఫీత్ పేరు మీదుగా దీనికి హఫీత్ అని ఈ ప్రాజెక్టుకు పేరు పెట్టారు. ఈ నెట్‌వర్క్ రెండు దేశాలను కలిపే ఒక కీలకమైన మార్గంగా మారనుంది.
ఇప్పటివరకు 27 మిలియన్ క్యూబిక్ మీటర్లకు పైగా మట్టి పనులు పూర్తయ్యాయని, అలాగే పెద్ద గాయాలు లేకుండా 10 మిలియన్ సురక్షిత పని గంటలు పూర్తి చేసినట్టు ప్రాజెక్ట్ డెవలపర్లు తెలిపారు. అల్ ఐన్, అల్ బురైమి, సోహార్ మరియు వాడి అల్ జిజ్జితో సహా పలు కీలక ప్రదేశాలలో నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయని పేర్కొన్నారు. ఈ రైలు మార్గం కార్యరూపం దాల్చిన తర్వాత ఇది యూఏఈ - ఒమన్ మధ్య వాణిజ్యాన్ని గణనీయంగా పెంచుతుందని, సఫ్లై చైన్ ను బలోపేతం చేసి, ఆర్థిక సమైక్యతను మెరుగుపరుస్తుందని తద్వారా దీర్ఘకాలిక ప్రాంతీయ వృద్ధికి
తాజా వార్తలు
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!
- హోర్ముజ్ జలసంధి పరిస్థితిపై ఒమన్ కీలక ప్రకటన..!!
- కువైట్‌లో డ్రోన్లపై మరోసారి హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్‌లో ఆలీ వాక్‌వేకు కొత్త రూపు..!!
- ఖతార్‌లో కీలక వడ్డీ రేట్లు పెంపు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !







