సినావ్‌లో అగ్నిప్రమాదంలో ఇద్దరికి గాయాలు..!!
- April 22, 2026
మస్కట్: ఉత్తర అల్ షర్కియా గవర్నరేట్‌లోని సినావ్ విలాయత్‌లో ఒక ఇంట్లో జరిగిన అగ్నిప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ఈ మేరకు సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (CDAA) ఒక ప్రకటన విడుదల చేసింది.
ఉత్తర షర్కియా గవర్నరేట్‌లోని సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ యూనిట్‌కు చెందిన అగ్నిమాపక సిబ్బంది సినావ్ విలాయత్‌లో జరిగిన ఒక ఇంటి అగ్నిప్రమాదానికి సబంధించిన సమాచారం అందగానే వేగంగా స్పందించారని తెలిపింది. ఈ ఘటనలో గాయపడిన ఇద్దరు వ్యక్తులకు అత్యవసర చికిత్స అందించి, మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొంది.
తాజా వార్తలు
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!
- హోర్ముజ్ జలసంధి పరిస్థితిపై ఒమన్ కీలక ప్రకటన..!!
- కువైట్‌లో డ్రోన్లపై మరోసారి హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్‌లో ఆలీ వాక్‌వేకు కొత్త రూపు..!!
- ఖతార్‌లో కీలక వడ్డీ రేట్లు పెంపు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !







