రోవన్ నగరంలోని ఓ బార్లో భారీ అగ్నిప్రమాదం..
- August 05, 2016
ఫ్రాన్స్ ఉత్తర ప్రాంతంలోని రోవన్ నగరంలోని ఓ బార్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదంలో 13 మంది మరణించినట్లు ఫ్రాన్స్ అంతర్గత శాఖ మంత్రి బెర్నార్డ్ కాజెనువే వెల్లడించారు. క్యూబా లిబ్రే బార్లో అర్థరాత్రి కొందరు యువత బర్త్‌డే పార్టీ చేసుకుంటుండగా మంటలు చెలరేగి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అగ్నిమాపక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి మంటలను అదుపుచేశారు. కేక్‌పై పెట్టిన క్యాండిల్స్ ప్రమాదానికి కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. .
తాజా వార్తలు
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !







