గ్లామర్ బ్యూటీ రంభ రీఎంట్రీ ..
- August 05, 2016
అలనాటి గ్లామర్ బ్యూటీ రంభ వెండితెరపై రీ ఎంట్రీ ఇస్తుందా? అవుననే అంటున్నాయి ఫిల్మ్‌నగర్ వర్గాలు. కొద్దిరోజుల కిందట హైదరాబాద్ వచ్చిన రంభ ఫ్యామిలీ.. మెగాస్టార్ చిరంజీవిని కలిసింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య సినిమా విషయాలు చర్చకు వచ్చినట్టు టాక్. తనకు ఇండస్ర్టీకి రావాలని వుందంటూ మనసులోని మాటను చిరుకి చెప్పినట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.ఈ లెక్కన రంభ మళ్లీ వెండితెరపైకి రావడం ఖాయమని అంటున్నారు. నిజానికి చిరంజీవి అభిమానుల్లో రంభ కూడా ఒకరు. పైగా చిరు సినిమాల్లోనూ నటించింది కూడా! మ్యారేజ్ తర్వాత వెండితెరకు దూరమైన ఈ నటి, మెగా హీరోల సినిమాల్లో కనిపించినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. మొత్తానికి అలనాటి బ్యూటీలు ఒకొక్కరుగా ఇండస్ర్టీలోకి రీఎంట్రీ ఇస్తున్నారన్న మాట.
తాజా వార్తలు
- కాంగోలో కుప్పకూలిన విమానం..14 మంది మృతి
- బహ్రెయిన్ చారిత్రక ప్రాంతాల పునరుద్ధరణకు చర్యలు..!!
- ఖతార్‌లో తాత్కాలికంగా ట్రాఫిక్ ఆంక్షలు.. వాటర్ లైన్ నిర్వహణ పనులు..!!
- లండన్‌లో ‘లివ్ ఒమన్’ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- సౌదీ అరేబియాకు రక్షణగా..మక్కా ఒప్పందం అమలుపై కీలక నిర్ణయం..!!
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్‌పై కఠిన చర్యలు..!!
- దుబాయ్‌లో అనధికార ఆక్యుపెన్సీపై కఠిన చర్యలు..!!
- గణేష్ నిమజ్జనాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి: డీజీపీ సీవీ ఆనంద్
- ఆసియా క్రీడల విజేతలకు సీఎం విజయ్ భారీ నగదు బహుమతి
- హత్యకు గురైన వ్యక్తి భార్య, కుమారుడు అదృశ్యమయ్యారన్న వార్తలను ఖండించిన షార్జా పోలీసులు







