అల్ సీబ్‌లో డ్రగ్ కలకలం..అరబ్ జాతీయుడు అరెస్టు..!!
- April 24, 2026
మస్కట్: మస్కట్ గవర్నరేట్ పోలీసుల ఆధ్వర్యంలోని నార్కోటిక్స్ మరియు సైకోట్రోపిక్ పదార్థాల నియంత్రణ విభాగం.. అల్ సీబ్ ప్రాంతంలో భారీ మొత్తంలో అక్రమ మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకుంది. వాటిని కలిగి ఉన్న ఒక అరబ్ జాతీయుడిని అరెస్టు చేసింది.
అతడి వద్ద నుచి 36 వేలకు పైగా psychotropic tablets తో పాటు స్థానిక మరియు గల్ఫ్ దేశాలకు చెందిన కరెన్సీ కూడా సీజ్ చేసినట్లు తెలిపారు. నిందితుడిపై చట్టపరమైన ప్రక్రియలు ప్రారంభించినట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- మచిలీపట్నంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు..
- షేక్ జాయెద్ గ్రాండ్ మసీద్ సందర్శనకు కొత్త ప్రవేశ రుసుము
- మహనీయుల పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్‌లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్‌లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!
- కువైట్ హవల్లీలో భద్రతా తనిఖీలు..122 మంది అరెస్ట్..!!
- JEE మెయిన్ 2027 షెడ్యూల్ విడుదల
- ఒమన్–బోట్స్వానా మధ్య కీలక ఒప్పందాలు..!!
- సౌదీ పోర్టుల్లో భారీగా పెరిగిన కంటైనర్ రవాణా..!!







