విదేశాంగ మంత్రితో అమెరికా రాయబారి సమావేశం..!!
- April 24, 2026
మనామా: బహ్రెయిన్ విదేశాంగ మంత్రి డాక్టర్ అబ్దుల్ లతీఫ్ బిన్ రషీద్ అల్ జయనీని బహ్రెయిన్ లోని అమెరికా రాయబారి స్టెఫానీ హాలెట్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బహ్రెయిన, అమెరికా మధ్య ఉన్న చారిత్రక సంబంధాలు, వ్యూహాత్మక భాగస్వామ్యం, అలాగే వివిధ స్థాయిలలో అద్భుతమైన పురోగతిని సమీక్షించారు. అలాగే రెండు దేశాల ప్రజలకు మేలు, ప్రయోజనం చేకూర్చే విధంగా ఉమ్మడి ద్వైపాక్షిక సహకారం మరియు సమన్వయ అంశాలను పెంపొందించే మార్గాలపై ప్రత్యేకంగా చర్చించారు.
ప్రస్తుత భద్రతా మండలికి సమర్పించిన ప్రాంతీయ సమస్యలకు సంబంధించి, ఉమ్మడి సమన్వయం కోసం ఉన్న అవకాశాలపై చర్చించారు. అదేవిధంగా తాజా ప్రాంతీయ పరిణామాలతోపాటు ప్రాంతీయ భద్రత, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వాటి గురించి తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
తాజా వార్తలు
- సౌదీలో డ్రోన్‌ను అడ్డుకునే క్రమంలో శకలాలు పడి ఒకరి మృతి
- మచిలీపట్నంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు..
- షేక్ జాయెద్ గ్రాండ్ మసీద్ సందర్శనకు కొత్త ప్రవేశ రుసుము
- మహనీయుల పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్‌లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్‌లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!
- కువైట్ హవల్లీలో భద్రతా తనిఖీలు..122 మంది అరెస్ట్..!!
- JEE మెయిన్ 2027 షెడ్యూల్ విడుదల
- ఒమన్–బోట్స్వానా మధ్య కీలక ఒప్పందాలు..!!







