'సింగిల్ విండో' సేవల సమయాలను ప్రకటించిన MoCI..!!
- April 24, 2026
దోహా: లుసైల్ నగరంలోని తన కొత్త ప్రధాన కార్యాలయంలోని 'సింగిల్ విండో' సేవల కోసం సందర్శన సమయాలను ఖతార్ వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ (MoCI) ప్రకటించింది.
ఈ కొత్త సమయాలు ఏప్రిల్ 26నుండి అమల్లోకి వస్తాయని సోషల్ మీడియా పోస్ట్‌లో తెలిపింది. విజిటర్స్ ఆదివారం నుండి గురువారం వరకు ఉదయం 7:30 నుండి సాయంత్రం 5 గంటల మధ్య రావాలని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
వినియోగదారుల మారుతున్న అవసరాలను తీర్చడానికి రూపొందించబడిన 500కి పైగా సమగ్ర ఎలక్ట్రానిక్ సేవలను 'సింగిల్ విండో' వేదిక నిరంతరం అందిస్తూనే ఉంటుందని మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా ప్రస్తావించింది.
తాజా వార్తలు
- మహనీయుల పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి
- UAEU Concludes Participation in the Arab Media Summit 2026
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్‌లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్‌లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!
- కువైట్ హవల్లీలో భద్రతా తనిఖీలు..122 మంది అరెస్ట్..!!
- JEE మెయిన్ 2027 షెడ్యూల్ విడుదల
- ఒమన్–బోట్స్వానా మధ్య కీలక ఒప్పందాలు..!!
- సౌదీ పోర్టుల్లో భారీగా పెరిగిన కంటైనర్ రవాణా..!!
- 14% వృద్ధి నమోదు చేసిన యూఏఈ బీమా రంగం..!!







