ఒమన్ లో 40 మంది అరెస్టు..!!
- April 25, 2026
మస్కట్: ఒమన్ లో పలు నేరాలకు పాల్పడిన ఆసియా, ఆఫ్రికా మరియు యూరోపియన్ దేశాలకు చెందిన 40 మంది వ్యక్తులను ఒమన్ పోలీసులు అరెస్టు చేశారు. వీరిపై కార్మిక మరియు విదేశీ నివాస చట్టాల ఉల్లంఘనలు, ప్రజా మర్యాదలకు భంగం కలిగించే చర్యలు, అలాగే మాదక ద్రవ్యాలు, నిషేధిత వస్తువులు మరియు నకిలీ కరెన్సీని కలిగి ఉండటం వంటి సెక్షన్ల కింద కేసులను నమోదు చేసినట్లు తెలిపారు.
మస్కట్ గవర్నరేట్‌లోని పోలీస్ కమాండ్, ప్రత్యేక పోలీస్ టాస్క్ కమాండ్‌తో సమన్వయం చేసుకుంటూ ఈ అరెస్టులను చేపట్టింది. ప్రస్తుతం, అనుమానితులపై చట్టపరమైన ప్రక్రియలు కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- అక్టోబర్ నెలకు UAE ఇంధన ధరలు ప్రకటింపు
- UAE fuel prices for October 2026 announced
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?
- ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!
- జలమార్గాలపై బలవంతపు చర్యలను వ్యతిరేకించిన సౌదీ అరేబియా..!!
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్







