ద్వైపాక్షిక సంబంధాలపై బహ్రెయిన్, కువైట్ చర్చలు..!!
- April 26, 2026
మనామాః బహ్రెయిన్ విదేశాంగ మంత్రి డాక్టర్ అబ్దుల్లతీఫ్ బిన్ రషీద్ అల్ జయానీ.. కువైట్ విదేశాంగ మంత్రి షేక్ జర్రా జాబెర్ అల్ అహ్మద్ అల్ సబాతో టెలిఫోన్ కాల్ ద్వారా చర్చలు జరిపారు. బహ్రెయిన్ , కువైట్ మధ్య ఉన్న బలమైన ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించారు. అలాగే, ఉమ్మడి ప్రయోజనాలకు మద్దతుగా వివిధ రంగాలలో సహకారం మరియు సమన్వయాన్ని మరింత పెంపొందించే మార్గాలపై చర్చించారు. అదే విధంగా వారు తాజా ప్రాంతీయ పరిణామాల గురించి ఆందోళన వ్యక్తం చేశారు. వారు కీలక సమస్యలపై తమ అభిప్రాయాలను షేర్ చేసుకున్నారు. ప్రాంతీయ భద్రత మరియు స్థిరత్వానికి మద్దతుగా పరస్పర ఆందోళన కలిగించే విషయాలపై నిరంతర సంప్రదింపుల ప్రాముఖ్యతను తెలిపారు.
తాజా వార్తలు
- అక్టోబర్ నెలకు UAE ఇంధన ధరలు ప్రకటింపు
- UAE fuel prices for October 2026 announced
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?
- ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!
- జలమార్గాలపై బలవంతపు చర్యలను వ్యతిరేకించిన సౌదీ అరేబియా..!!
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్







