అక్రమ రూఫ్ టాప్ కట్టడాల వల్ల నాజ్మాలో అగ్నిప్రమాద భయం

- July 24, 2015 , by Maagulf
అక్రమ రూఫ్ టాప్ కట్టడాల వల్ల నాజ్మాలో అగ్నిప్రమాద భయం

ఖతార్ పట్టణమైన నాజ్మా లో భవనాలపై అక్రమంగా రూఫ్ టాప్ నిర్మాణాలు చేపట్టడం, జనావాసాల మధ్య పాత మరియు ప్రమాదభరితమైన పదార్ధాలను పడవేయడం వలన ప్రమాదాలు తలఎత్తే అవకాశం ఉందని అక్కడి ప్రజలు భయాందోళనలకు లొనౌతున్నారు. ఇటీవల 10 ఫ్లాట్ లు, 5 దుఖాణాలు ఉన్న కాంప్లెక్స్ లో, జరిగిన అగ్నిప్రమాదం కూడా ఇటువంటి భాద్యతా రహిత ప్రవర్తన వల్లనే అని అనంతరం తెలియవచ్చింది. ఉష్ణోగ్రత అత్యధికంగా ఉన్న ఈ సమయంలో, మరిన్ని ప్రమాదాలు జరగకుండా సివిల్ డిఫెన్స్ ఆధారిటీ వారిని తనిఖీ చర్యలు చేపట్టవలసిందిగా ప్రజలు కోరుతున్నారు.

 

--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com