అక్రమ రూఫ్ టాప్ కట్టడాల వల్ల నాజ్మాలో అగ్నిప్రమాద భయం
- July 24, 2015
ఖతార్ పట్టణమైన నాజ్మా లో భవనాలపై అక్రమంగా రూఫ్ టాప్ నిర్మాణాలు చేపట్టడం, జనావాసాల మధ్య పాత మరియు ప్రమాదభరితమైన పదార్ధాలను పడవేయడం వలన ప్రమాదాలు తలఎత్తే అవకాశం ఉందని అక్కడి ప్రజలు భయాందోళనలకు లొనౌతున్నారు. ఇటీవల 10 ఫ్లాట్ లు, 5 దుఖాణాలు ఉన్న కాంప్లెక్స్ లో, జరిగిన అగ్నిప్రమాదం కూడా ఇటువంటి భాద్యతా రహిత ప్రవర్తన వల్లనే అని అనంతరం తెలియవచ్చింది. ఉష్ణోగ్రత అత్యధికంగా ఉన్న ఈ సమయంలో, మరిన్ని ప్రమాదాలు జరగకుండా సివిల్ డిఫెన్స్ ఆధారిటీ వారిని తనిఖీ చర్యలు చేపట్టవలసిందిగా ప్రజలు కోరుతున్నారు.
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







