ఇరాన్ దాడి షాక్…అమెరికా స్థావరాలకు భారీ నష్టం
- April 26, 2026
అమెరికాతో యుద్ధం నేపథ్యంలో ఇరాన్ జరిపిన దాడులతో మధ్యప్రాచ్యంలోని అమెరికా సైనిక స్థావరాలకు ఊహించిన దానికంటే ఎక్కువ నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఈ నష్టం విలువ బిలియన్ల డాలర్లలో ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఫిబ్రవరి 28న ప్రారంభమైన యుద్ధం తర్వాత ఇరాన్ దళాలు పలు దేశాల్లోని అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నాయి. కమాండ్ సెంటర్లు, రన్‌వేలు, రాడార్ వ్యవస్థలు, విమానాలు దెబ్బతిన్నాయి. పాత ఫైటర్ జెట్ కూడా అమెరికా రక్షణ వ్యవస్థలను దాటడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
జరిగిన నష్టం పై పూర్తి సమాచారం ఇవ్వడానికి రక్షణ శాఖ నిరాకరిస్తోంది. దీనిపై రాజకీయ వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. భారీ బడ్జెట్ కోరుతున్న సమయంలో వివరాలు దాచడం సరైంది కాదని విమర్శలు వినిపిస్తున్నాయి.
తాజా వార్తలు
- అక్టోబర్ నెలకు UAE ఇంధన ధరలు ప్రకటింపు
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?
- ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!
- జలమార్గాలపై బలవంతపు చర్యలను వ్యతిరేకించిన సౌదీ అరేబియా..!!
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ







