ఏపీ రాష్ట్రానికి 750 ఎలక్ట్రిక్ బస్సులు
- April 27, 2026
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం 750 ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించిందని సీఈఎస్ఎల్ సీఈఓ అఖిలేష్ కుమార్ తెలిపారు. 3,604 ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలుకు టెండర్ పిలిచినట్లు ఆయన తెలిపారు. దీనితో, 17 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలోని ప్రధాన నగరాలు, పట్టణాలలో విద్యుత్ రవాణాను ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. విశాఖపట్నానికి 150 బస్సులు, తిరుపతికి 300 బస్సులు మంజూరు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కువైట్‌లో జంతువులను బహిరంగ ప్రదేశాల్లో వదిలేస్తే చర్యలు..
- ఒమన్‌లో ఆ ఫ్యాక్టరీపై పర్యావరణ శాఖ చర్యలు..!!
- యూఏఈలో 30, 40 ఏళ్ల వయసులో ఉన్నవారికి గుండె జబ్బుల ముప్పు..!!
- బహ్రెయిన్‌లో దాడులను ప్రోత్సహించే పోస్టులు.. 10 ఏళ్ల జైలుశిక్ష..!!
- ఖతార్‌లో గన్ లైసెన్స్‌దారులకు కీలక హెచ్చరిక..!!
- శాశ్వత శాంతికి రెండు దేశాల పరిష్కారమే మార్గం: సౌదీ
- అక్టోబర్ నెలకు UAE ఇంధన ధరలు ప్రకటింపు
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!







