పుష్కరాల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకూడదు : కేసీఆర్

- August 06, 2016 , by Maagulf
పుష్కరాల్లో  భక్తులకు  ఎలాంటి అసౌకర్యం కలుగకూడదు : కేసీఆర్

కృష్ణా పుష్కరాల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేయాలని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి సీఎం కేసీఆర్ ఆదేశించారు. దేవాదాయ కమిటీలను తొందరగా ప్రకటించాలని సూచించారు. నేతలు కృష్ణా పుష్కరాల ఏర్పాట్లలో పాల్గొనాలని సీఎం సూచనలు చేశారు. ఈనెల 11న మహబూబ్‌నగర్ జిల్లా అలంపూర్‌లో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com