చిరంజీవి తండ్రి చలపతిరావును, తల్లి అన్నపూర్ణమ్మ...
- August 06, 2016
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా చేస్తున్న తన 150వ సినిమాలో ఆయనకి తల్లిదండ్రుల పాత్రలు కూడా ఉన్నాయట. తండ్రి పాత్రకు చలపతిరావును, తల్లి పాత్రకు అన్నపూర్ణమ్మను ఎంపిక చేసినట్టు సమాచారం. త్వరలోనే వీరిపై సన్నివేశాలను తెరకెక్కించనున్నట్లు చెబుతున్నారు. ఓవైపు సునీల్ నుంచి కూడా గ్రీన్‌సిగ్నల్ వచ్చిందని, త్వరలోనే చిరంజీవి, సునీల్ కాంబినేషన్లో సీన్స్ తీయనున్నారట.
తాజా వార్తలు
- వైరల్ వీడియోల పై ఒమన్ పోలీసులు దర్యాప్తు.. చట్టపరమైన చర్యలకు సిద్ధం
- ఎన్నిక ఏదైనా కూటమిదే ఘనవిజయం: మంత్రి కందుల దుర్గేష్
- దుబాయ్ మెరీనాలో 670 మంది కార్మికులకు భద్రత, సామాజిక అవగాహన కార్యక్రమాలు
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్‌లు విడుదల.. పరిమిత సంఖ్యలో విక్రయాలు
- గల్ఫ్ ప్రవాసులకు ఆన్లైన్లో ఓపెన్ యూనివర్సిటీ కోర్సులు
- OMCAP ఆధ్వర్యంలో జర్మనీలో ఉద్యోగాలకు 55 మంది ఏపీ నర్సుల ఎంపిక..
- మారిషస్ స్టేట్ హౌస్‌లో డా.గజల్ శ్రీనివాస్ గానం
- తెలంగాణను దేశంలో అగ్రశ్రేణి పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దుతాం: మంత్రి జూపల్లి
- ఆంధ్రప్రదేశ్ సంప్రదాయ హస్తకళలకు కొత్త ఊపిరి పోస్తున్న లేపాక్షి
- తెలంగాణ జైళ్ల శాఖకు అరుదైన గౌరవం.. 109వ స్కోచ్ అవార్డు







