అమెరికా-ఇరాన్ చర్చలపై సయ్యద్ బదర్ సమీక్ష..!!
- April 27, 2026
మస్కట్: ఇటీవలి పరిణామాలపై చర్చించేందుకు, ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించేందుకు సయ్యద్ బదర్ హమద్ అల్ బుసైదీ ప్రాంతీయ, అంతర్జాతీయ ప్రతినిధులతో దౌత్యపరమైన చర్చలు జరిపారు. ప్రాంతీయ మరియు ప్రపంచ సమస్యలపై అభిప్రాయాలను పంచుకోవడంతోపాటు ముఖ్యంగా అమెరికా-ఇరాన్ చర్చలకు సంబంధించిన ప్రస్తుత స్థితిపై సమీక్షించారు.
సయ్యద్ బదర్ సౌదీ అరేబియా యువరాజు ఫైసల్ బిన్ ఫర్హాన్ అల్ సౌద్, ఖతార్ షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్ రహ్మాన్ అల్ థానీ, ఈజిప్టుకు చెందిన బదర్ అబ్దెలాటీ, కెనడాకు చెందిన అనితా ఆనంద్, యునైటెడ్ కింగ్‌డమ్‌కు చెందిన యెవెట్ కూపర్, నెదర్లాండ్స్‌కు చెందిన టామ్ బెరెండ్‌సెన్ మరియు ఉక్రెయిన్‌కు చెందిన ఆండ్రీ సిబిహాలతో చర్చలు జరిపారు.
మిడిలిస్టులో ఉద్రిక్తతలను తగ్గించడానికి, అమెరికా -ఇరాన్ చర్చలను ముందుకు తీసుకెళ్లడానికి దౌత్యపరమైన సంప్రదింపులు కొనసాగించాలని పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- అక్టోబర్ నెలకు UAE ఇంధన ధరలు ప్రకటింపు
- UAE fuel prices for October 2026 announced
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?
- ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!
- జలమార్గాలపై బలవంతపు చర్యలను వ్యతిరేకించిన సౌదీ అరేబియా..!!
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్







