శాంతికి రష్యా కృషి…పుతిన్ కీలక ప్రకటన
- April 27, 2026
ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పందించారు. పశ్చిమాసియాలో శాంతి పునరుద్ధరణ కోసం తమవంతు కృషి చేస్తామని తెలిపారు. త్వరగా పరిస్థితులు సద్దుమణిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో అబ్బాస్ అరాగ్చి తో సమావేశమైన పుతిన్, ప్రజలకు ఉపయోగపడే ప్రతిదీ చేస్తామని హామీ ఇచ్చారు. రష్యా-ఇరాన్ సంబంధాలు వ్యూహాత్మకంగా మరింత బలపడుతున్నాయని పేర్కొన్నారు.
పుతిన్‌తో సమావేశానికి ముందు అరాఘ్చీ మాట్లాడుతూ, చర్చలు విఫలం కావడానికి అమెరికానే కారణమని ఆరోపించారు. కాల్పుల విరమణ ఉన్నప్పటికీ, సమస్యకు పరిష్కారం దొరకకపోవడం పై అసంతృప్తి వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో గన్ లైసెన్స్‌దారులకు కీలక హెచ్చరిక..!!
- శాశ్వత శాంతికి రెండు దేశాల పరిష్కారమే మార్గం: సౌదీ
- అక్టోబర్ నెలకు UAE ఇంధన ధరలు ప్రకటింపు
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?
- ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!
- జలమార్గాలపై బలవంతపు చర్యలను వ్యతిరేకించిన సౌదీ అరేబియా..!!
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!







