మారకానా స్టేడియం సమీపంలో ఇద్దరి కాల్చివేత..
- August 06, 2016
ఒలింపిక్ క్రీడల ప్రారంభోత్సవానికి ఆతిథ్యమిచ్చిన మారకానా స్టేడియం సమీపంలో శుక్రవారం ఓ దొంగను పోలీసులు కాల్చిచంపారు. మరో వేదిక దగ్గర 51 ఏళ్ల మహిళ హత్యకు గురైంది. మారకానా స్టేడియం వద్ద దోపిడీకి పాల్పడుతున్న వ్యక్తిని ఓ పోలీసు అధికారి అడ్డగించి కాల్చి చంపినట్లు పోలీసులు తెలిపారు.దీనికి కొన్ని గంటల ముందు ఒలింపిక్ జ్యోతి ఉన్న ప్రాంతానికి కారులో వెళ్తున్న మహిళపై ముగ్గురు దొంగలు దాడిచేసి తుపాకులతో కాల్చి చంపారు. పోటీలు జరిగే వివిధ వేదికల్లో సుమారు 85 వేల మంది సైనికులు, పోలీసులు విధులు నిర్వర్తిస్తున్నారు. పురుషుల సైక్లింగ్ రేసు ముగిసే కోపాకాబానా సమీపంలో బ్రెజిల్ మిలిటరీ ఆధ్వర్యంలో ఓ బాంబును నిర్వీర్యం చేశారు. నిపుణుల సమక్షంలో దీన్ని పేల్చివే శారు. ఆ సమయంలో పోలీసులు ప్రజలను దూరంగా ఉంచారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







