ఇంటర్నేషనల్ లేబర్ డే సందర్భంగా సుందరిగిరి శంకర్ గౌడ్‌కు ప్రత్యేక సేవా అవార్డు
- May 02, 2026
దోహా: ఇంటర్నేషనల్ లేబర్ డే సందర్భంగా వర్కర్ సపోర్ట్ ఇన్సూరెన్స్ ఫండ్ మరియు కతర్ మినిస్ట్రీ ఆఫ్ లేబర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమంలో కతర్‌లో వివిధ రంగాల్లో సేవలందిస్తున్న సంస్థలు, ప్రముఖులను గుర్తించి “సేవ అవార్డులు” ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా తెలంగాణకు చెందిన సుందరిగిరి శంకర్ గౌడ్ ని ఆయన చేసిన సామాజిక, కార్మిక సేవలకు గాను ప్రత్యేక అవార్డుతో సత్కరించారు. విదేశీ నేల పై తెలుగు కార్మికుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తూ, సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్న ఆయన సేవలను నిర్వాహకులు ప్రశంసించారు.
భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని పలువురు శుభాకాంక్షలు తెలిపారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!
- ఇంటర్నేషనల్ లేబర్ డే సందర్భంగా సుందరిగిరి శంకర్ గౌడ్‌కు ప్రత్యేక సేవా అవార్డు
- గ్లోబల్ విలేజ్‌లో కార్నివాల్ స్పెషల్ ఆఫర్: AED 99కే అన్లిమిటెడ్ రైడ్స్
- వాట్సాప్‌లోనే ఆరోగ్య సేవలు.. ఏపీ ప్రభుత్వ కొత్త నిర్ణయం
- బస్సు ప్రయాణికులను టార్గెట్ చేసిన దొంగల ముఠా అరెస్ట్
- సముద్రంలో అనుమానస్పద వస్తువుల గురించి తెలియజేయాలని విజ్ఞప్తి..!!
- బహ్రెయిన్ సిబ్బందికి సహాయం అందించాలని కోరిన ఎంపీలు..!!
- విజిట్ వీసాలు హజ్‌కు అనుమతించవు: సౌదీ అరేబియా
- ఒమన్‌లో ఫ్యాటీ లివర్ కేసులు పెరగడం పై ఆందోళన..!!
- దుబాయ్ ప్రాపర్టీ వీసాకు కనీస పెట్టుబడి లేదు..ఖర్చు, ఎలా దరఖాస్తు చేయాలంటే?









