హమద్ ఎయిర్పోర్ట్ కు మరిన్ని ఫ్లైట్స్ షెడ్యూల్..!!

- May 04, 2026 , by Maagulf
హమద్ ఎయిర్పోర్ట్ కు మరిన్ని ఫ్లైట్స్ షెడ్యూల్..!!

దోహా: హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం (HIA) కు మరిన్ని విమానయాన సంస్థలు (airline partners) ఫ్లైట్స్ ప్రారంభించాయి. ఈ మేరకు షెడ్యూల్ విడుదల చేశాయి.  

 మే 4 నుంచి ఇథియోపియన్ ఎయిర్ లైన్స్,  మే 11నుంచి శ్రీలంకన్ ఎయిర్ లైన్స్, మే 12 పెగాసస్ ఎయిర్ లైన్, మే 16 నుంచి కామ్ ఎయిర్ (Kam Air), మే 19 ఫ్లైనాస్ ( Flynas) మరియు జూలై 1 నుంచి రాయల్ ఎయిర్ మారోస్ ( Royal Air Maroc) తమ ఫ్లైట్స్ ప్రారంభించనున్నాయి.

విమాన టికెట్ల బుకింగ్‌లు మరియు విమాన షెడ్యూల్‌ల కోసం, ప్రయాణికులు సంబంధిత విమానయాన సంస్థలను నేరుగా సంప్రదించవచ్చని HIA తెలిపింది.  

  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com