రూపానీతో గవర్నర్ ఓపీ కోహ్లీ ప్రమాణం చేయించారు
- August 07, 2016
గుజరాత్ నూతన ముఖ్యమంత్రిగా విజయ్ రూపానీ ప్రమాణస్వీకారం చేశారు. ఆదివారం మధ్యాహ్నం 12.40గంటలకు 60 ఏళ్ల రూపానీతో గవర్నర్ ఓపీ కోహ్లీ ప్రమాణం చేయించారు. గుజరాత్ ఉప ముఖ్యమంత్రిగా నితిన్ పటేల్ ప్రమాణస్వీకారం చేశారు. అట్టహాసంగా జరిగిన ప్రమాణస్వీకారోత్సవానికి కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ, భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, సీనియర్ నేత ఎల్.కె.అడ్వాణీ, పలువురు పార్టీ ముఖ్యనేతలు హాజరయ్యారు.
తాజా వార్తలు
- మలేషియాలో ఘనంగా MYTA 13వ గ్రాండ్ బతుకమ్మ వేడుకలు
- దుబాయ్‌లో నకిలీ అనారోగ్య సెలవు ధ్రువపత్రాల జారీ.. క్లినిక్ క్లర్క్‌కు జైలు శిక్ష
- నో పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాలు నిలిపితే వీల్ క్లాంప్లు..!!
- డిజిటల్, ఏఐ రంగాల్లో సహకారంపై బహ్రెయిన్, సౌదీ చర్చలు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలను పెంచే ప్రయత్నాలు..యూఏఈ హెచ్చరిక..!!
- ఇంటర్నెట్ భద్రతలో ప్రపంచంలోనే నంబర్ వన్‌గా సౌదీ అరేబియా..!!
- ఖతార్‌లో రియల్ ఎస్టేట్ విక్రయాలు QR696.5 మిలియన్లు..!!
- ఒమన్‌లో రోడ్డుపై ప్రమాదకర స్టంట్లు.. డ్రైవర్ అరెస్ట్..!!
- హైదరాబాద్: భారీ అగ్నిప్రమాదం.. మదీనా క్రాస్‌రోడ్డు బట్టల గోడౌన్లో ఎగసిపడ్డ మంటలు
- ‘అరబ్ హోప్ మేకర్స్’ ఏడో ఎడిషన్ ప్రారంభం.. విజేతకు రూ. కోట్లు విలువైన బహుమతి..!







