‘మట్టన్’తో ప్యాన్ ఇండియా ఎంట్రీ…ఫస్ట్ లుక్ రేపు విడుదల!
- May 04, 2026
పుష్ప” చిత్రంతో గుర్తింపు పొందిన నటుడు జగదీష్ ప్రతాప్ బండారి, మరియు ఈ చిత్రంని యువ దర్శకుడు హర్షా డైస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డైస్ ఆర్ట్ ఫిలిమ్స్ బ్యానర్‌పై ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న “మట్టన్” చిత్రం త్వరలో గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ చిత్ర టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రేపు అధికారికంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. అయితే ముందుగానే బయటకు వచ్చిన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “రక్తం.. రణం.. ప్రతీకారం..” అనే ట్యాగ్‌లైన్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.
ఈ చిత్రంలో జగదీష్ ప్రతాప్ బండారి పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఆయన కొత్త లుక్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ప్యాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇండస్ట్రీలో మంచి బజ్‌ను క్రియేట్ చేస్తోంది.
టీమ్
మనస్వి, రాజేష్ కన్నా,రమేష్ మాదాసు, క్రాంతి సంజయ్, కిరీటి రాజ్ ముస్సి, రవివర్మ ఉప్పలపాటి, తనాయ్ దేవునూరి, శ్రీనాథ్, నాగదీపక్ తదితరులు.
సాంకేతిక నిపుణులు
బ్యానర్ : డైస్ ఆర్ట్ ఫిలిమ్స్
నిర్మాత : దర్శకత్వం : హర్షా డైన్
పి ఆర్.ఓ : హరీష్ అప్పారా
తాజా వార్తలు
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?
- ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!
- జలమార్గాలపై బలవంతపు చర్యలను వ్యతిరేకించిన సౌదీ అరేబియా..!!
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE







