హైదరాబాద్‌లో పలు చోట్ల వర్షం

- May 05, 2026 , by Maagulf
హైదరాబాద్‌లో పలు చోట్ల వర్షం

హైదరాబాద్‌: ఎండ వేడిమికి తాళలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్న హైదరాబాద్‌ నగర ప్రజలకు వరుణుడు కాస్త ఉపశమనం కల్పించాడు. ఈ మేరకు హైదరాబాద్‌లోని పలు చోట్ల వర్షం మొదలైంది. బోరబండ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, బాచుపల్లి, కూకట్పల్లి, నిజాంపేట్, మాదాపూర్, అత్తాపూర్, కార్వాన్, మణికొండ, టోలీచౌకి, హైటెక్ సిటీ, రాజేంద్రనగర్ తదితర ప్రాంతాల్లో వర్షం పడుతోంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com