దుబాయ్ వేసవి సంబరాలు - జులై 23 నుండి సెప్టెంబర్ 5 వరకు
- July 24, 2015
దుబాయ్ ఫెస్టివల్స్ అండ్ రీటేల్ ఎస్టెబ్లిష్మెంట్ (DFRE) వారిచే దుబాయ్ లో నిర్వహింపబడే అతి ప్రముఖమైన వేసవి సంబరాలు - ‘దుబాయ్ సమ్మర్ సర్ప్రైసస్’ ఈ నెల 23 న ప్రారంభమై సెప్టెంబర్ 5 వరకు జరగనున్నాయి. ఇది కుటుంబ వినోద కార్యక్రమాలు, ప్రముఖుల కార్యక్రమాలు, మిలియన్ల దీనార్ల నజరానా అందించే ప్రమోషన్లు వంటి వాటికీ వేదికైన ఏకైక అద్భుత కార్యక్రమం. DFRE సీ. ఈ. ఓ. లైలా మొహమ్మద్ సుహైల్ మాట్లాడుతూ, 8వ ' ఈద్ ఇన్ దుబాయి' విజయవంతమైన అనంతరం, తరువాతి గొప్ప ప్రపంచ శ్రేణి కార్యక్రమంగా దీనిని నిర్వాహించనున్నామని, దీనిని దర్శించడానికి ప్రపంచ నలుమూలల నుండి మిలియన్ల ప్రజలు రావడం రివాజని ఆయన తెలిపారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







