వీసా మినహాయింపు ఒప్పందం పై సంతకం చేసిన సౌదీ, టర్కీ..!
- May 07, 2026
అంకారాః దౌత్య మరియు ప్రత్యేక పాస్‌పోర్ట్ కలిగిన వారికి వీసా నిబంధనల నుండి పరస్పర మినహాయింపు కల్పించేందుకు సౌదీ అరేబియా మరియు టర్కీయే అంగీకరించాయి. టర్కీ రాజధాని అంకారాలో జరిగిన సమావేశంలో సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ మరియు టర్కీ విదేశాంగ మంత్రి హకాన్ ఫిదాన్ ఈ ఒప్పందంపై సంతకం చేశారు.ఈ సమావేశంలో ఇరు దేశాలకు చెందిన మంత్రులు ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించారు. అలాగే, తాజా ప్రాంతీయ పరిణామాలపై చర్చించారు. మిడిలీస్టులో భద్రత, స్థిరత్వాన్ని కాపాడే మార్గాలపై చర్చించినట్లు అధికార వర్గాలు ఒక ప్రకటనలో తెలియజేశాయి.
తాజా వార్తలు
- సీజనల్ అలెర్జీలు.. అవగాహన, నివారణ, చికిత్స పై నిపుణుల సూచనలు..!!
- 2025లో యూఏఈలో 5,58,000 కొత్త డ్రైవర్లు..!!
- వీసా మినహాయింపు ఒప్పందం పై సంతకం చేసిన సౌదీ, టర్కీ..!
- భద్రతా సంబంధాలను బలోపేతానికి యూకే, బహ్రెయిన్ చర్చలు..!!
- ఇరాన్ ప్రకటనను ఖండించిన యూఏఈ..!!
- ప్రాంతీయ, అంతర్జాతీయ భద్రతపై ఒమన్, నార్వే చర్చలు..!!
- హైదరాబాద్ మెట్రో ఫేజ్-2ని ఆమోదించండి అంటూ కేంద్ర మంత్రిని కోరిన సీఎం రేవంత్
- పంజాబ్ పై హైదరాబాద్ ఘన విజయం !!
- చివరి నిమిషంలో విజయ్ ప్రమాణ స్వీకారం రద్దు!
- RB చౌదరికి నివాళ్లు అర్పించిన TVK విజయ్









