చూపు లేకుండా శిశువు జననం..తల్లికి రూ.కోటి పరిహారం
- May 08, 2026
తెలంగాణ: ఆదిలాబాద్ కు చెందిన భాగ్యశ్రీ అనే మహిళ గర్భధారణ సమయంలో చేయించుకున్న స్కానింగ్ పరీక్షల్లో శిశువు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తప్పుడు నివేదికలు ఇచ్చారు. తీరా కాన్పు తర్వాత శిశువు రెండు కళ్లు లేకుండా జన్మించడంతో బాధితురాలు వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించింది. విచారణ చేపట్టిన కమిషన్ అధ్యక్షుడు జాబేజ్ శామ్యూల్, వైద్యుల నిర్లక్ష్యాన్ని తప్పుబడుతూ బాధితురాలికి రూ.కోటి నష్టపరిహారం, కోర్టు ఖర్చుల కోసం రూ.34 వేలు చెల్లించాలని సంచలన తీర్పునిచ్చారు.
తాజా వార్తలు
- BITS పిలానీ గోవా క్యాంపస్‌లో ఘనంగా 2026 స్నాతకోత్సవం..
- UAE అధ్యక్షుడు, బహ్రెయిన్ రాజు మధ్య భేటీ..
- ఉప్పాడ మత్స్యకారులకు గుడ్ న్యూస్..
- ఉచితంగా NEET కోచింగ్-తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
- అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ప్రారంభం..
- రోడ్ల నిర్వహణలో దుబాయ్ ఆర్టీఏకు మరో ప్రపంచస్థాయి గుర్తింపు
- ఏపీ బీచ్‌శాండ్ మినరల్స్‌కు విలువ జోడించాలి: సీఎం చంద్రబాబు
- ఒమన్ తీరాలకు విస్తరించిన చమురు కాలుష్యం..
- దుబాయిలో భారత కాన్సుల్ జనరల్‌ను కలిసిన GWAC కార్యవర్గం
- అబుదాబి కస్టమ్స్ పేరుతో నకిలీ సందేశాలు.. ప్రజలకు కీలక హెచ్చరిక







