'మెంటార్ ది హీరో' కార్యక్రమాన్ని ప్రారంభించిన లోకేశ్
- August 07, 2016
చిన్నారులకు మంచి భవిష్యత్ అందించడమే ఎన్టీఆర్ ట్రస్ట్ లక్ష్యమని టీడీపీ నేత లోకేష్ పేర్కొన్నారు. నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని ఆయన తెలిపారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 'మెంటార్ ది హీరో' కార్యక్రమాన్ని లోకేశ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లలకు తల్లిదండ్రులు లేకుంటే ఎంతో బాధగా ఉంటుందని, అలాంటి ఎంతో మంది చిన్నారులకు ఎన్టీఆర్ ట్రస్ట్ సాయం చేస్తోందని తెలిపారు. ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిస్తామని నారా లోకేష్ చెప్పారు.



తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







