యూఏఈ, ఖతార్, కువైట్‌లపై జరిగిన దాడులను ఖండించిన సౌదీ..!!
- May 11, 2026
రియాద్ః యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, కువైట్‌ల భూభాగాలు మరియు జలాలను లక్ష్యంగా చేసుకుని జరిగిన ద్రోహపూరిత దాడులను సౌదీ అరేబియా తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు సౌదీ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. గల్ఫ్ దేశాలు తమ భద్రత, స్థిరత్వాన్ని కాపాడుకోవడానికి తీసుకుంటున్న అన్ని చర్యలకు సౌదీ అరేబియా మద్దతు తెలిపింది.
"గల్ఫ్ దేశాల భూభాగాలు, జలాలపై జరుగుతున్న బరితెగించిన దాడులను, అలాగే హోర్ముజ్ జలసంధిని మూసివేసే లేదా అంతర్జాతీయ జలమార్గాలకు అంతరాయం కలిగించే ఎలాంటి ప్రయత్నాలనైనా తక్షణమే నిలిపివేయాలని సౌదీ పిలుపునిస్తుంది." అని ఆ ప్రకటన పేర్కొంది. సంబంధిత అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా అంతర్జాతీయ సముద్ర మార్గాలకు రక్షణ కల్పించాలని పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?
- ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!
- జలమార్గాలపై బలవంతపు చర్యలను వ్యతిరేకించిన సౌదీ అరేబియా..!!
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE
- ఉగ్రవాద నిరోధంలో రాజీ లేదన్న భారత్..అమెరికాకు జైశంకర్ వార్నింగ్..!







