'నారదుడు' సినిమా పాటలు విడుదల
- August 07, 2016
ధనుష్, జెనీలియా, శ్రియ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'నారదుడు'. జవహర్ దర్శకత్వం వహించగా,విజయ్ ఆంటోనీ స్వరాలు సమకూర్చారు. ఉమ, వైవీ సత్యనారాయణ నిర్మాతలుగా వ్యవహరించారు. హైదరాబాద్లో ఆదివారంజరిగిన కార్యక్రమంలో తెలంగాణ మంత్రి టి.పద్మారావు ముఖ్య అతిథిగా పాల్గొని పాటల సీడీని ఆవిష్కరించారు. సినిమా ప్రేక్షకాదరణ పొందాలని మంత్రి ఆకాంక్షించారు. కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ ఫసియుద్దీన్, రాజ్ కందుకూరి, ప్రతాని రామకృష్ణగౌడ్, సాయి వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







