మలిహా రోడ్డు నుండి 3-లేన్ల బ్రిడ్జిని నిర్మించనున్న షార్జా..!!
- May 12, 2026
యూఏఈః మలిహా రోడ్డును, షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్డు వైపు వెళ్లే మార్గంతో కలిపే ఒక కొత్త 3-లేన్ల బ్రిడ్జి నిర్మాణానికి షార్జా పాలకుడు షేక్ డాక్టర్ సుల్తాన్ బిన్ ముహమ్మద్ అల్ ఖాసిమి ఆమోదం తెలిపారు. ఈ బ్రిడ్జి షేక్ ఖలీఫా బిన్ జాయెద్ స్ట్రీట్ మరియు మలిహా రోడ్డు కలిసే ఇంటర్ సెక్షన్ వద్ద నిర్మించబడుతుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి Dh140 మిలియన్ల వ్యయం అవుతుందన్నారు. ఈ ప్రాజెక్టు పనులు వెంటనే ప్రారంభమై, ఒక సంవత్సరంలోపు పూర్తి అయ్యేలా ప్రణాళిక రూపొందించారు. ఈ బ్రిడ్జి అందుబాటులోకి వచ్చాక ప్రయాణ సమయం సుమారు 9 నిమిషాల వరకు తగ్గుతుందని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?
- ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!
- జలమార్గాలపై బలవంతపు చర్యలను వ్యతిరేకించిన సౌదీ అరేబియా..!!
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE
- ఉగ్రవాద నిరోధంలో రాజీ లేదన్న భారత్..అమెరికాకు జైశంకర్ వార్నింగ్..!







