నీతా అంబానీ పతకాల ప్రదానం..
- August 07, 2016
రియోలో ఒలింపిక్స్‌లో ఐవోసీ సభ్యురాలు, రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్పర్సన్ నీతా అంబానీ తళుక్కున మెరిశారు. మహిళల 400 మీటర్ల ఫ్రీస్టైల్ ఫైనల్ విజేతలకు ఆమె పతకాలను ప్రదానం చేశారు. ఈ పోటీల్లో అమెరికా స్విమ్మర్ లెడిస్కీ కేథ్లిన్ లక్ష్యాన్ని 3.56.46 నిమిషాల్లో లక్ష్యాన్ని పూర్తి చేసి ఒలింపిక్, ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. బ్రిటన్‌కు చెందిన కార్లిన్ జాగ్ రజత పతకం, అమెరికాకు చెందిన స్మిత్ లేహ్ కాంస్య పతకం సాధించారు. 52ఏళ్ల నీతా అంబానీ ఐవోసీ సభ్యత్వం పొందిన తొలి మహిళ.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









