ప్రాంతీయ భద్రతా పై చర్చించిన సౌదీ, ఖతార్..!!
- May 13, 2026
రియాద్: ప్రాంతీయ భద్రతాపై సౌదీ, ఖతార్ చర్చలు జరిపాయి. సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్.. ఖతార్ ప్రధాన మంత్రి మరియు విదేశాంగ మంత్రి షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్ రెహ్మాన్ బిన్ జస్సిమ్ అల్ థానీతో ఫోన్ ద్వారా చర్చలు జరిపారు.
ఇరు దేశాల మంత్రులు ప్రాంతీయ పరిణామాలను, అలాగే భద్రత మరియు స్థిరత్వాన్ని కాపాడటానికి ఇరు దేశాలు చేపడుతున్న ప్రయత్నాలను చర్చించారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సమన్వయం, సంప్రదింపులను కొనసాగించడం ఆవశ్యకమని వారు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- గల్ఫ్ ఎయిర్ ప్రయాణికులకు అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్..!!
- ఎస్టోనియా, డచ్ మంత్రులతో సయ్యద్ బదర్ చర్చలు..!!
- ప్రాంతీయ భద్రతా పై చర్చించిన సౌదీ, ఖతార్..!!
- ఇరాన్ తో సంబంధం ఉన్న సముద్ర చొరబాటుదారులు అరెస్ట్..!!
- 21 మంది వ్యక్తులు, సంస్థలను ఉగ్రవాదుల జాబితాలో చేర్చిన యూఏఈ..!!
- Metrash ద్వారా QPost ట్రాకింగ్ సేవలు..!!
- కష్టపడే వారికే పదవులు: కేసీఆర్
- ఉత్తర అల్ బతీనాహ్లో అంబులెన్స్ ప్రమాదం
- IPL 2026: సన్‌రైజర్స్ హైదరాబాద్ పై గుజరాత్ టైటాన్స్ ఘన విజయం
- అనుమతి లేని ఎయిర్‌లైన్స్‌తో టికెట్లు బుక్ చేయవద్దు: కువైట్ DGCA హెచ్చరిక









